Delhi Capitals Vs Kings XI Punjab : Sehwag Lashes Out Poor Umpiring | IPL 2020

2020-09-21 132

IPL 2020: Preity Zinta, Virender Sehwag Fume At Umpire's Controversial "Short Run" Call. Chris Jordan was called for a short run by square-leg umpire Nitin Menon as he turned to take a second run at the striker's end.
#DelhiCapitals
#KINGSXIPUNJAB
#MohammedShami
#MayankAgarwal
#Marcusstoinis
#Stoinis
#DCvkxip
#DCVSKXIP
#KlRahul
#KlRahul
#Shreyasiyer
#Rishabhpant
#Ipl2020

ఓవైపు మార్కస్ స్టోయినిస్(21 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 53) సూపర్ షో చేస్తే.. మరోవైపు మయాంక్ అగర్వాల్(60 బంతుల్లో 89, 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 89) ఏకంగా మాయ చేశాడు.! కానీ ఇద్దరి పోరాట స్పూర్తికి పరీక్ష పెడుతూ టైగా ముగిసిన మ్యాచ్‌లో.. సూపర్ ఓవర్ స్పెషలిస్ట్ రబడా రఫ్ఫాడించాడు.! వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి మూడు బంతులకే పంజాబ్ సూపర్ ఓవర్ ఇన్నింగ్స్ ముగించాడు.